జూలై 17న ఖతార్‌లో 1,200 కోవిడ్-19 కేసులు నమోదు
- July 18, 2022
దోహా: జూలై 17న ఖతార్‌లో గత 24 గంటల్లో 1,217 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) తెలిపింది. మొత్తం కేసుల్లో 1,017 మంది కమ్యూనిటీకి చెందినవారు కాగా.. 200 మంది ప్రయాణికులు ఉన్నారు. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,869. తాజాగా ఎటువంటి మరణాలు నమోదు కాలేదు. గత 24 గంటల్లో 591 మంది రోగులు కోవిడ్ -19 నుండి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఇద్దరు రోగులు ICUలో చేరడంతో మొత్తం ఐసీయూలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 6కి చేరుకుంది. ఇప్పటి వరకు మొత్తం 7,278,429 కోవిడ్-19 వ్యాక్సిన్ డోస్‌లను అందజేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







