దుబాయ్ నుంచి కేరళ వెళ్లిన వ్యక్తికి మంకీపాక్స్
- July 18, 2022
కేరళ: యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్.. భారత్ లోనూ అలజడి సృష్టిస్తోంది. మన దేశంలోనూ మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. మంకీపాక్స్ ముఖ్యంగా కేరళ రాష్ట్రాన్ని వణికిస్తోంది.ఇప్పటికే కేరళలో తొలి మంకీపాక్స్ నమోదు కాగా.. తాజాగా మరో మంకీపాక్స్ కేసును అధికారులు గుర్తించారు.
దుబాయ్ నుంచి కన్నూర్ కి వచ్చిన 31ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు అనుమానించగా.. తాజాగా వచ్చిన నివేదికలో అతడికి మంకీపాక్స్ నిర్ధారణ అయ్యింది.దీంతో రాష్ట్రంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య రెండుకి చేరింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!