ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్డీలు
- July 20, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు జడ్జీలు రానున్నారు. హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారుసు చేసింది. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో బుధవారం(జులై 20,2022) జరిగిన కొలీజియంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏడుగురు న్యాయాధికారులకు జడ్జిలుగా పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏపీ హైకోర్టు జడ్జీల వివరాలు...
1.అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు
2.వక్కల గడ్డ రాధాకృష్ణ కృపాసాగర్
3.బండారు శ్యామ్‌సుందర్
4.ఊటుకూరు శ్రీనివాస్
5.బొప్పన వరాహలక్ష్మి నరసింహ
6.తల్లాప్రగడ మల్లిఖార్జునరావు
7.దుప్పల వెంకటరమణ
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..