ఎయిర్ బస్ A380 సేవలకు గుడ్ బై...
- July 24, 2022
దోహా: సామర్థ్యానికి మించి రాణించ లేకపోతున్న ఎయిర్ బస్ A380 విమానాల సేవలను నిలిపివేసిందుకు ఖతార్ ఎయిర్ వేస్ నిర్ణయించింది.
ఈ నిర్ణయానికి సంబంధించి ఎయిర్ వేస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అక్బర్ అల్ బకర్ మాట్లాడుతూ కొవిడ్ కారణంగా విమానయాన రంగం కోలుకోలేని స్థితికి పడిపోయింది.
ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్న ఈ రంగంలో విలాసవంతమైన ఎయిర్ బస్ A380 లో ప్రయాణం చేసేందుకు ప్రయాణికులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం లో భాగంగానే వీటిని నిలిపిస్తున్నట్లు అల్ బకర్ ప్రకటించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







