ఒమన్ లో ఓటు నమోదు కార్యక్రమం

- July 24, 2022 , by Maagulf
ఒమన్ లో ఓటు నమోదు కార్యక్రమం

మస్కట్: మున్సిపల్ ఎన్నికలు సమీపస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఓటు నమోదు కార్యక్రమం భారీ స్థాయిలో జరుగుతుంది. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా  దరఖాస్తులు అంతర్గత మంత్రిత్వశాఖ కు అందుతున్నాయి. 

ఈ సందర్భంగా సదరు మంత్రిత్వశాఖ ప్రతినిధులు మాట్లాడుతూ దేశ పౌరులు తమ ఓటు హక్కును పొందేందుకు ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఐడి కార్డు జారీ చేస్తాం అని పేర్కొన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com