కువైట్‌లో మంకీపాక్స్ కేసులు లేవు

- July 25, 2022 , by Maagulf
కువైట్‌లో మంకీపాక్స్  కేసులు లేవు

కువైట్: దేశంలో ఇప్పటి వరకు మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ శనివారం మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంకీపాక్స్ కేసులను పర్యవేక్షించడానికి, రోగులకు ఐసోలేషన్, పరీక్షలను నిర్వహేంచేందుకు ప్రత్యేక సెంటర్లను కువైట్ ఇప్పటికే ఏర్పాటు చేసిందని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com