కువైట్ లో తగ్గనున్న గృహ సహాయకుల సంఖ్య
- July 27, 2022
కువైట్: గృహ సహాయకులకు సంబంధించిన సమస్యలు, వారి సంఖ్యను తగ్గించడంపై పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM), వాణిజ్య మంత్రిత్వ శాఖ దృష్టి సారించాయి. జనాభాకు అనుగుణంగా నిర్వాసితుల సంఖ్యను తగ్గించేందుకు అవసరమైన కార్మికుల సంఖ్యను కుదించే ప్రణాళికపై వారు చర్చించారు. ఆరు నెలల కంటే ఎక్కువ కాలం దేశం వెలుపల ఉన్న గృహ సహాయకుల నివాస అనుమతులకు సంబంధించి ఆటోమెటిక్ రద్దు ప్రక్రియ కొనసాగుతుంది. గృహ కార్మికులను రోజువారీ లేదా నెలవారీ ప్రాతిపదికన పనికి అనుమతించే అంశంపై కూడా చర్చినట్లు తెలుస్తోంది. కువైట్‌లో ప్రస్తుత గృహ సహాయకుల సంఖ్య 650,000 కంటే ఎక్కువగా ఉంది. అయితే గత సంవత్సరం ఈ సంఖ్య 17,000 తగ్గింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..