తెలంగాణ వాసికి ఐఎల్ఓ వేదికపై అరుదైన అవకాశం
- July 27, 2022
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో ఈ నెల 28, 29 రెండు రోజుల పాటు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) నిర్వహిస్తున్న వలసల సదస్సులో జగిత్యాల జిల్లాకు చెందిన అంతర్జాతీయ వలసల నిపుణులు మంద భీంరెడ్డిని డిస్కసెంట్ (చర్చకుడు) గా ఆహ్వానించారు.తెలంగాణ కార్మిక శాఖ అదనపు కమీషనర్ డా.ఇ.గంగాధర్ కూడా ఈ సదస్సులో పాల్గొంటారు.
అంతర్జాతీయ వలసలు, ముఖ్యముగా భారత్ నుండి గల్ఫ్ దేశాలకు జరిగే కార్మిక వలసలపై ఈ సదస్సులో చర్చిస్తారు.విదేశీ వ్యవహారాలు, కార్మిక, నైపుణ్య మంత్రిత్వ శాఖల అధికారులు, అంతర్జాతీయ సంస్థల నిపుణులు పాల్గొంటారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







