బాధితుల కోసం హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసిన షార్జా
- July 30, 2022
షార్జా: దేశంలో కురుస్తున్న భారీ వర్షాలకు అతలాకుతలం అయిన తూర్పు ప్రాంత ప్రజల కోసం హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు షార్జా ఛారిటబుల్ ట్రస్ట్ కార్యనిర్వహక డైరెక్టర్ అబ్దుల్లా సుల్తాన్ బిన్ ఖదిం తెలిపారు.
అన్ని శాఖల అధికారులు నుంచి వచ్చిన సహకారం కారణంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది అని ఖాదిం పేర్కొన్నారు.
0506293334 కు ఫోన్ చేస్తే బాధితులకు అండగా నిలిచి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అంద జేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
మరోవైపు వాతావరణ మార్పులను జాతీయ వాతావరణ విభాగం క్షుణ్ణంగా గమనిస్తూ ప్రజలకు, అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!