రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ పౌరుడు మృతి
- July 31, 2022
కువైట్: వాఫ్రా వ్యవసాయ ప్రాంతానికి వెళ్ళే రోడ్డు లో ఎదురెదురుగా వచ్చిన వాహనాలు ఢీ కొట్టుకున్న సంఘటనలో గల్ఫ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి దుర్మణం చెందాడు.
స్థానిక పత్రిక కథనం ప్రకారం చెత్తను తరలించే లారీని నాగులు చక్రాల వాహనాలు ఢీ కొట్టుకోవడంతో మంటలు వ్యాపించాయి వాహనాలు దగ్ధమయ్యాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?