భద్రతా కారణాల రీత్యా ఆ కాల్స్‌పై నిషేధం

- April 13, 2016 , by Maagulf
భద్రతా కారణాల రీత్యా ఆ కాల్స్‌పై నిషేధం

వాట్సాప్‌ వంటి యాప్స్‌ ద్వారా ఉచిత వాయిస్‌ కాలింగ్‌ సౌకర్యం అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని దేశాల్లో వీటిపై నిషేధం కొనసాగుతోంది. యూఏఈలో ఈ కాల్స్‌పై నిషేధం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యానే కొన్ని దేశాల్లో వీటిపై నిషేధం ఉందనీ, యూఏఈ కూడా ఆ కోణంలోనే నిషేధం కొనసాగిస్తోందని జనరల్‌ అథారిటీ ఫర్‌ రెగ్యులేటింగ్‌ ద టెలికమ్యూనికేషన్స్‌ సెక్టార్‌ (టిఆర్‌ఏ) డైరెక్టర్‌ జనరల్‌ ఒబైద్‌ అల్‌ మనస్సూరి చెప్పారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com