యు.ఏ.ఈలో శుక్రవారం వరకూ 'వెట్‌ వెదర్‌'

- April 13, 2016 , by Maagulf
యు.ఏ.ఈలో శుక్రవారం వరకూ 'వెట్‌ వెదర్‌'

గురు, శుక్రవారాల్లో అన్‌ స్టేబుల్‌ వెదర్‌ కండిషన్స్‌ ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. అబుదాబీ, లివా మరియు అల్‌ అనిన్‌లలో వర్షంతోపాటు, ధూళితో కూడిన గాలులు కూడా వీయవచ్చని అధికారులు అంచనా వేశారు. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో విజిబులిటీ 1000 మీటర్లకన్నా తక్కువకు పడిపోతుందనీ, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. అల్‌ అయిన్‌ మరియు సమీప ప్రాంతాల్లో కూడా పూర్‌ విజిబులిటీ ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com