కాజల్ ఈజ్ బ్యాక్: చందమామ ఎంట్రీ షురూ.!
- August 05, 2022చందమామ కాజల్ అగర్వాల్ ఇకపై సినిమాల్లో నటించదంటూ ప్రచారం జరిగింది. కరోనా టైమ్‌లో పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్, ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయ్యి ఓ బిడ్డకు జన్మనిచ్చింది కూడా. మాతృత్వపు ఆనందాన్ని ఆస్వాదించి ఇక, ఇప్పుడే కాస్త ఖాళీ అయ్యింది.
అయితే, తానింక సినిమాలకు బ్రేక్ ఇచ్చేసినట్లే.. అంటూ అంటూ ఈ మధ్య జోరుగా జరిగిన ప్రచారాలకు చెక్ చెప్పేస్తూ, నేను వచ్చేస్తున్నా.. అంటూ కాజల్ సోషల్ మీడియా ద్వారా ఓ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది.
సెప్టెంబర్ నుంచి షూటింగులకు హాజరవుతున్నా.. అంటూ కాజల్ సంకేతాలు పంపించింది. కాజల్ చేతిలో ప్రస్తుతం వున్న సినిమా అంటే, ‘భారతీయుడు 2’ ఒక్కటే. ఆ సినిమా షూటింగులోనే పాల్గొనబోతున్నా అని కాజల్ స్వయంగా చెప్పింది.
పెళ్లయ్యి బిడ్డకు జన్మనిచ్చినా కాజల్ ఫిజిక్‌లో ఏ మాత్రం మార్పు రాలేదు. మునుపటిలానే చందమామలా మెరిసిపోతోంది. సో, కాజల్ ఓకే చేయాలే కానీ, సీనియర్ హీరోల సరసన హీరోయిన్గా అవకాశాలు రావడం పక్కా. చూడాలి మరి, సెకండ్ ఇన్నింగ్స్‌లో కాజల్ ఎలాంటి అవకాశాలు దక్కించుకోనుందో.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ