సందర్శకుల కోసం తెరుచుకున్న ‘వాడి దర్బత్’
- August 06, 2022
మస్కట్: భారీ వర్షాల కారణంగా నిన్న మూసివేసిన ‘వాడి దర్బాత్’ను సందర్శకుల కోసం తిరిగి తెరిచినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. ప్రజా భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా వాడీ దర్బాత్ను తిరిగి సందర్శకుల కోసం తెరిచినట్లు పేర్కొంది. భారీ వర్షాలు, వరదల తీవ్రత కారణంగా ధోఫర్ గవర్నరేట్‌లోని వాడి దర్బాత్ ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







