‘ట్యూనిస్ స్ట్రీట్’ నెల రోజుల పాటు మూసివేత
- August 07, 2022కువైట్: జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్తో సమన్వయంతో హవల్లిలోని ట్యూనిస్ స్ట్రీట్‌ను బీరుట్ స్ట్రీట్ సిగ్నల్ కూడలి నుండి నాల్గవ రింగ్ రోడ్ కూడలి వరకు రోడ్డను ఒక నెల పాటు మూసివేయనున్నట్లు పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రోడ్డులోని కొన్ని ప్రాంతాలలో సమస్యలు తలెత్తాయని, వాటిని సరిదిద్దేందుకు రహదారి మూసివేత అత్యవసరమని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో రహదారిలో సమస్యలు ఏర్పడకుండా ఉండటానికి రోడ్డును పునర్ నిర్మిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..