సింగర్ సునీతలాగే, సురేఖా వాణి కూడా.!
- August 13, 2022
అదేంటీ, సింగర్ సునీతకీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణికి ఎందులో పోలికా.? అనుకుంటున్నారా.? సురేఖా వాణి మళ్లీ పెళ్లి చేసుకోబోతోందట. ఇప్పుడు అర్ధమైపోయిందా.? అదేనండీ సింగర్ సునీత లేట్ వయసులో పెళ్లి చేసుకుని, హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
అలాగే, సురేఖా వాణి కూడానా.? పెళ్లి కావల్సిన కూతురుండగా, ఆమె రెండో పెళ్లీ చేసుకోబోతోందా.? అంటే, ఓ యూ ట్యూబ్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని సురేఖా వాణి కూతురు సుప్రీత స్వయంగా చెప్పింది.
కట్ చేస్తే, సరదాగా యాంకర్ అడిగిన ప్రశ్నకు సురేఖా వాణి ముద్దుల తనయ చెప్పిన సమాధానమిది. ‘సురేఖా వాణి మళ్లీ పెళ్లి చేసుకోబోతోందా.? అని యాంకర్ ఆమెను ప్రశ్నించాడు. అందుకు సురేఖా వాణి నవ్వుతూ నో చెప్పేసింది.
కానీ, ఆమె తనయ సుప్రీత మాత్రం చేసేద్దాం.. అని సమాధానమిచ్చింది. అయితే, ఎందుకు తల్లికి మళ్లీ పెళ్లి చేయాలనుకుంటోంది.. అంటే, ‘సింగిల్‌గా వుంటే, నా బుర్ర తినేస్తోంది..’ అంటూ జస్ట్ ఫన్నీగా సమాధానమిచ్చింది. సుప్రీత.అయితే సుప్రీత మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయ్.
సురేఖా వాణి, తనయ సుప్రీతతో కలిసి యూ ట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తుంటారు. డాన్స్ వీడియోలూ, కొన్ని ఫన్నీ వీడియోలతో నెటిజన్స్‌ని ఉత్సాహపరుస్తుంటారన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







