నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకురావల్సిందే: అనితా బోస్
- August 16, 2022
నేతాజీ మరణం చరిత్రలో ఒక మిస్టరీగా మిగిలిపోయింది. తాజాగా నేతాజి కుమార్తె అనితా బోస్ స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా చేసిన వ్యాఖలు మళ్లీ చర్చలోకి వస్తున్నాయి. జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో ఉన్న ఆయన అస్థికలకు డీఎన్ఏ పరీక్ష చేయాలని అన్నారు. కొందరు నేతాజీ మరణించలేదు.. తప్పించుకున్నాడంటున్నారని.. నిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. నేజాతీ అస్థికలను భారత్‌కు తీసుకువచ్చే కార్యక్రమం చేపట్టాలన్నారు. నేతాజీ 1930లో జర్మనీలో ఎమిలి షెంకెల్‌తో ప్రేమతో పడ్డారు. వారికి అనితా బోస్ జన్మించింది. ప్రస్తుతం అనితీ బోస్‌కు 79 ఏళ్లు. జర్మనీలో సోషల డెమోక్రటిక్ పార్టీ నేతగా కొనసాగుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!







