మొబైల్ యాప్స్ ద్వారా ప్రభుత్వ రుసుముల చెల్లింపు
- August 18, 2022
యూఏఈ: వినియోగదారులు మొబైల్ చెల్లింపు యాప్‌లు, బ్యాంక్ బదిలీ, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ప్రభుత్వ రుసుములను చెల్లించవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సౌకర్యవంతమైన, మరింత సమర్థవంతమైన చెల్లింపు పద్ధతులను అందించే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. వచ్చే మూడు నెలల్లో, ఫెడరల్ ప్రభుత్వ సంస్థలు తమ సేవల రుసుము చెల్లింపు eDirham ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడం క్రమంగా నిలిసివేస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. శామ్సంగ్ పే, ఆపిల్ పే, బ్యాంకు బదిలీలు, క్రెడిట్ కార్డులను చెల్లింపులకు కస్టమర్లు వినియోగించవచ్చని ప్రకటించింది.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







