భారత రాయబారితో మంత్రి అబ్దుల్లా అల్నోయిమి భేటీ
- August 18, 2022
మనామా: సమాచార వ్యవహారాల మంత్రి డా. రంజాన్ బిన్ అబ్దుల్లా అల్నోయిమి బహ్రెయిన్ లో భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ఉమ్మడి సహకారం, మీడియా రంగంలో అవకాశాల గురించి చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు భారత రాయబారి చేస్తున్న కృషిని కూడా ఆయన ప్రశంసించారు. బహ్రెయిన్ రాజ్యం అభివృద్ధిని కాంక్షిస్తూ బలమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత అభివృద్ధి చేయడంపై భారత దేశ ఆసక్తిని భారత దౌత్యవేత్త స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







