ఒమన్‌లో చోరీకి పాల్పడిన ఐదుగురి అరెస్టు
- August 25, 2022
మస్కట్: ఇళ్లలో బంగారు ఆభరణాలు, డబ్బు, విలువైన కత్తులు దొంగిలించిన ఆరోపణలపై అల్ దహిరా గవర్నరేట్‌లో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నారని అల్ దహిరా గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపింది. వీరందరు ఒక ముఠాగా ఏర్పడి ఒక ఇంటి నుండి బంగారు ఆభరణాలు, డబ్బు, విలువైన కత్తులు దొంగిలించారని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. నిందితులపై చట్టపరమైన ప్రక్రియలు చేపట్టినట్లు పోలీసులు వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







