అక్రమంగా నిల్వ ఉంచిన పొగాకు, సిగరెట్లు స్వాధీనం
- August 25, 2022
మస్కట్: పొగాకు మరియు సిగరెట్లను ధోఫర్ గవర్నరేట్‌లో వినియోగదారుల రక్షణ అథారిటీ (సిపిఎ) స్వాధీనం చేసుకుంది.
వాణిజ్య సంస్థకు చెందిన గిడ్డంగిలో ప్రభుత్వ ప్రమాణాలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన పొగాకు మరియు సిగరెట్లను స్వాధీనం చేసుకున్నమని సిపిఎ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







