మూడు రోజుల్లో 700 మందికి పైగా రక్తదానం

- August 25, 2022 , by Maagulf
మూడు రోజుల్లో 700 మందికి పైగా రక్తదానం

మస్కట్: బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో గత మూడు రోజులుగా 700 మందికి పైగా రక్తదానం చేశారు.

బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో గత మూడు రోజులుగా 712 రక్తం మరియు 30 ప్లేట్‌లెట్స్ విరాళాలు అందాయి.మా విజ్ఞప్తిని మన్నించి సహకరించిన రక్త దాతలకు  డిపార్ట్‌మెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ (DBBS) ధన్యవాదాలు. 

దేశవ్యాప్తంగా 500 మందికి పైగా రక్తదాతలు అవసరం కాబట్టి రక్తం మరియు ప్లేట్‌లెట్లను దానం చేయాలని DBBS గతంలో ప్రజలకు విజ్ఞప్తి చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com