ఈ వారాంతంలో దుబాయ్ మెట్రో ఉచిత రైడ్
- August 27, 2022
దుబాయ్: దుబాయ్ మెట్రో సేవలను ఈ వారాంతంలో రెండు గంటల పాటు పొడిగిస్తున్నట్లు దుబాయ్‌లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) శుక్రవారం ప్రకటించింది. ఆగస్టు 27, 28 తేదీల్లో అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు సేవలను పొడిగించనున్నట్లు అధికార యంత్రాంగం ఈ మేరకు ట్వీట్ చేసింది.ఈ సమయాల్లో దుబాయ్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 నుండి సెంటర్‌పాయింట్ మెట్రో స్టేషన్‌కు ప్రయాణీకులు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. వేసవి సెలవులు, పాఠశాలలకు సెలవులు ముగియడం వల్ల విమానాశ్రయం నుండి ట్రాన్స్ పోర్ట్ కోసం అధిక డిమాండ్ ఉన్నందున ఈ చర్య తీసుకున్నట్లు RTA ప్రతినిధి చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







