ఖతార్‌లో ఆటం సీజన్ ప్రారంభం..వర్షాలు పడే అవకాశం
- September 03, 2022
ఖతార్: ఆటం సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్లో సాపేక్ష ఆర్ద్రత పెరుగుదలతో పాటు వాతావరణం క్రమంగా తేలికగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. సెప్టెంబర్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుదని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ సీజన్లో గాలి ప్రధానంగా తూర్పు దిశలో తేలికపాటి నుండి మితమైన వేగంతో వీస్తాయన్నది. ఈ నెలలో రోజువారీ సగటు ఉష్ణోగ్రత 33.1 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చని అంచనా వేసింది. సెప్టెంబర్‌లో నమోదైన అత్యల్ప ఉష్టోగ్రత 1964లో 20.3 డిగ్రీల సెల్సియస్ కాగా.. 2001లో అత్యధిక ఉష్ణోగ్రత 46.2 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







