2023 నాటికి ‘గ్రేటర్ మస్కట్’ నిర్మాణ ప్రణాళిక పూర్తి!
- September 03, 2022
మస్కట్: గ్రేటర్ మస్కట్ నిర్మాణ ప్రణాళిక 2023 మొదటి త్రైమాసికంలో పూర్తవ్వనుంది. మాస్టర్ ప్లాన్‌పై చర్చించేందుకు గ్రాండ్ మిలీనియంలో జరిగిన వర్క్‌షాప్‌లో ఈ మేరకు అధికారులు స్పష్టం చేశారు. డేటా సేకరణ, విశ్లేషణపై దృష్టి సారించిన మొదటి, రెండో దశల్లో కొంత పురోగతి సాధించామని అధికారులు పేర్కొన్నారు. మూడవ దశలో భాగంగా నిర్మాణ ప్రణాళికపై దృష్టి సారించినట్లు వారు వివరించారు. గ్రేటర్ మస్కట్‌లో ప్రస్తుత ప్రణాళికా స్థితి, పట్టణాభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లు, అత్యున్నత ప్రమాణాలతో కూడిన మాస్టర్‌ప్లాన్ సహాయంతో ఉపయోగించుకోగల అభివృద్ధి అవకాశాలపై ఈ సెమినార్ వక్తలు చర్చించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల