ట్రాఫిక్ జరిమానాలపై నూతన నిబంధన ప్రవేశ పెట్టబోతున్న కువైట్, యూఏఈ

- September 04, 2022 , by Maagulf
ట్రాఫిక్ జరిమానాలపై నూతన నిబంధన ప్రవేశ పెట్టబోతున్న కువైట్, యూఏఈ

యూఏఈ: ట్రాఫిక్ ఉల్లంఘనలు మరియు జరిమానా చెల్లింపులను అనుసంధానం చేయబోతున్నట్లు కువైట్ , యూఏఈ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. 

దీని ప్రకారం UAEని సందర్శించి ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన కువైట్ పౌరుడు యెక్క ఉల్లంఘన డేటా నమోదు చేయబడితే అతడు తన దేశానికి తిరిగి వెళ్లిన తర్వాత ఉల్లంఘనకు సంబంధించిన రుసుమును చెల్లించవలసి ఉంటుంది, అదేవిధంగా, UAE పౌరుడు కువైట్‌ను సందర్శించే సందర్భంలో ట్రాఫిక్ ఉల్లంఘన చెల్లింపుకు పాల్పడితే. UAEలో సదరు వ్యక్తి డేటా సేకరించబడుతుంది. వ్యక్తిగత లేదా అద్దె వాహనంపై చేసిన ఉల్లంఘన, వాహనం నడిపే వారిపై ఉల్లంఘన నమోదు చేయబడుతుంది. అని అధికారులు  తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com