కెన్యా నివాసి ఆరోపణలను ఖండించిన సౌదీ ఎంబసీ
- September 05, 2022
సౌదీ: ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆరోపణపై నైరోబీలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం వివరణ ఇచ్చింది. సౌదీలో కెన్యా మహిళ చేసిన ఆరోపణలను ఖండించింది. ఆమెకు సంబంధించిన మొత్తం వ్యవహారం సౌదీలో కెన్యా రాయబార కార్యాలయానికి తెలుసని వెల్లడించింది. మహిళ ఆరోపణల్లో నిజం లేదని, ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి కెన్యా రాయబార కార్యాలయ అధికారులకు తెలుసని పేర్కొంది. సౌదీ అరేబియాలో నివసించే నివాసితుల అన్ని హక్కులను పరిరక్షించేందుకు సౌదీ అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. జాతీయులందరి గౌరవానికి భంగం కలిగించే చర్యల పట్ల సౌదీలో కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







