కాకతీయ అవార్డుల ప్రదానం వాయిదా : హరీశ్‌రావు

- April 16, 2016 , by Maagulf
కాకతీయ అవార్డుల ప్రదానం వాయిదా : హరీశ్‌రావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్వహించ తలపెట్టిన మిషన్‌ కాకతీయ మీడియా అవార్డుల ప్రదాన కార్యక్రమం వాయిదా పడింది. సీనియర్‌ పాత్రికేయుడు, ఆర్థికమంత్రి పీఆర్‌వో రవీందర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రవీందర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com