వాహనాల ధ్వంసం, దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
- September 11, 2022
మస్కట్:వాహనాలు ధ్వంసం చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ అలి బాతియా గవర్నేట్ పరిధిలో పలు వాహనాల చోరీకి సంబంధించి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. చోరీకి పాల్పడే వ్యక్తులు వాహనాలను దొంగలించటం వీలుకాని సందర్భంలో ఆయా వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఫిర్యాదు అందుకు రాయల్ ఒమన్ పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై వాహనాల ధ్వంసం, చోరీ కేసులు నమోదు చేశారు. చట్టం ప్రకారం నిందితులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!