అశ్రునయనాల మధ్య ముగిసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు
- September 12, 2022
హైదరాబాద్: సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య కృష్ణంరాజు అంత్యక్రియలు పూర్తిచేశారు. హీరో ప్రభాస్ సోదరుడు ప్రభోద్ కృష్ణంరాజుకు తలకొరివి పెట్టాడు. కడసారీ వీడ్కోలు పలికేందుకు రెబల్‌స్టార్ అభిమానులు కనకమామిడి ఫాంహౌజ్‌కు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో సినీప్రముఖులు, రాజకీయనాయకులు అంతిమ సంస్కారాలకు హాజరైయ్యారు.
కృష్ణంరాజు ఆకస్మిక మరణంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. గత కోంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఆదివారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఈయన మరణం పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం ప్రకటించారు. అంతిమ యాత్రకు ముందు జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆయన భౌతిక కాయానికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!