అల్ బతినా హైవే ను ఎక్స్ ప్రెస్ వే అనుసంధానించేలా లింక్ రోడ్
- September 13, 2022
మస్కట్: అల్ బతినా హైవే ను అల్ బతినా ఎక్స్ ప్రెస్ వే తో అనుసంధానం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన షినాస్ రోడ్డు లింక్ పనులు చేపట్టనున్నట్లు ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించిన డిజైన్, నిర్మాణ పనుల కోసం ఇంప్లిమెంటేషన్ ఆర్డర్ జారీ చేసింది. షినాస్ రౌండ్ అబౌట్ నుంచి అల్ బతినా ఎక్స్‌ప్రెస్‌వే వైపు 1.8 కి.మీల పొడవుతో దాదాపు 0.8 కి.మీ పొడవుతో అల్ బతినా హైవే ని అల్ బతినా ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానించాల్సి ఉంది. డ్యూయల్ రోడ్ లింక్ పనులను త్వరలోనే మొదలవుతాయని రవాణా శాఖ తెలిపింది. ఈ పనులు పూర్తైతే మస్కట్ వాసులు ఈజీగా ఎక్స్ ప్రెస్ వే కు చేరుకునే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!