ఎయిర్ అరేబియా ప్యాసింజర్ కు బంఫర్ ఆఫర్...
- September 13, 2022
యూఏఈ: యూఏఈ లోని షార్జా కి చెందిన ఎయిర్ అరేబియా విమాన సంస్థ తమ ప్యాసింజర్ ఒకరికి బంఫర్ ఆఫర్ ప్రకటించింది.లక్కీ ప్యాసింజర్ పేరుతో ఏడాది పాటు తమ సంస్థకు చెందిన ఫ్లైట్లలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది.ఎయిర్ అరేబియాలో ప్రయాణం చేసిన వారి సంఖ్య మిలియన్ కు చేరటంతో ఈ ఆఫర్ ప్రకటించింది.ఎయిర్ అరేబియా 8 వేల సర్వీసుల ద్వారా 25 ప్రాంతాలకు మిలియన్ ప్రయాణికులను చేరే వేసింది.తమ మిలియన్ ప్రయాణికురాలైన ఓ మహిళకు సర్ ప్రైజింగ్ గా ఈ బంఫర్ ఆఫర్ ఇచ్చింది.అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో స్టాఫ్ ఆమెకు ఈ ఆఫర్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ అందజేశారు. ఏడాది పాటు ఆ మహిళ ఫ్రీ గా ఎయిర్ అరేబియాలో ప్రయాణం చేసే అవకాశం పొందినట్లు ఆమెకు చెప్పటంతో ఆ ప్యాసింజర్ ఫుల్ ఖుషీ అయిపోయారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం