ఒమానీ కార్మిక మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ
- September 14, 2022
మస్కట్: ఒమానీ కార్మిక మంత్రి డాక్టర్ మహద్ బిన్ సైద్ బిన్ అలీ బావోయిన్ను మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో బహ్రెయిన్ రాయబారి డాక్టర్ జుమా బిన్ అహ్మద్ అల్ కాబీ కలిశారు. ఈ సందర్భంగా బహ్రెయిన్-ఒమన్ జాయింట్ కమిటీ సిఫార్సుల అమలు, ఒమన్ సుల్తానేట్లో పనిచేస్తున్న బహ్రెయిన్ చిన్న, మధ్యతరహా సంస్థల కార్యకలాపాలకు సంబంధించిన అనేక సమస్యలపై చర్చించారు. బహ్రెయిన్-ఒమన్ జాయింట్ కమిటీ సిఫార్సుల అములపై తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు నేతలు దృష్టి సారించారు. వివిధ రంగాలలో రెండు దేశాల మధ్య దృఢమైన సోదర సంబంధాలను ఈ సందర్భంగా ఒమనీ మంత్రి ప్రశంసించారు.
తాజా వార్తలు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు