షినాస్ లింక్ రోడ్డు డిజైన్, నిర్మాణానికి ఆర్డర్ జారీ

- September 14, 2022 , by Maagulf
షినాస్ లింక్ రోడ్డు డిజైన్, నిర్మాణానికి ఆర్డర్ జారీ

మస్కట్: షినాస్ లింక్ రోడ్‌ను రూపొందించడానికి, నిర్మించడానికి రవాణా, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక సంస్థకు డైరెక్ట్ ఆర్డర్ ను జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా అల్ బతినా ఎక్స్‌ప్రెస్‌వేతో అల్ బతినా క్యారేజ్‌వేని కలుపుతూ 5.8 కిమీ లింక్ రోడ్డును నిర్మించనున్నారు.  ఇది అల్ బతినా ఎక్స్‌ప్రెస్‌వే మార్గంలో షినాస్ రౌండ్‌అబౌట్ నుండి 1.8 కి.మీ తర్వాత ప్రారంభం కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com