భారత్ కరోనా అప్డేట్
- September 14, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా రోజువారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 4 వేల మందికి కరోనా సోకగా, నేడు ఆ సంఖ్య 5,108కి చేరింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,10,057కి పెరిగింది. ఇందులో 4,39,36,092 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,216 మంది మరణించగా, 45,749 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో కరోనా బారిన పడి 31 మంది చనిపోయారు. ఒక్కరోజులో 5,675 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.44 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.10 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.71 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 215.67 కోట్లకు చేరిందని పేర్కొన్నది
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!