ప్రయాణీకుడి బ్యాగ్‌లో షాబో.. సీజ్ చేసిన కస్టమ్స్
- September 16, 2022
దోహా: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (హెచ్ఐఏ)లో షాబో తరలించే ప్రయత్నం చేసిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఖతార్‌కు వచ్చిన ప్రయాణికుడు తన బ్యాగ్‌లో నిషిద్ధ షాబోని తీసుకొచ్చాడు. తనిఖీ చేసిన అధికారులు షాబోని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిషేధ పదార్ధం మొత్తం బరువు 4.26 కిలోగ్రాములు ఉందని అధికారులు తెలిపారు. ఇటీవల మారిటైమ్ కస్టమ్స్ విభాగం ఎరువుల బస్తాల్లో నిల్వ చేసిన 4,639 కిలోల నిషేధిత పొగాకును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







