లెక్కల పరీక్ష గూర్చి చుక్కలు చూపించిన సోషల్ మీడియా
- April 17, 2016
ఇటీవల సీబీఎస్ఈ 12 వ తరగతి గణితం పరీక్ష ఎంతో కష్టమైన తీరులో ప్రశ్నాపత్రం తయారుకాబడి విద్యార్ధులు ఈ పరీక్షలో సరిగా జవాబులు రాయలేక ఎంతో నిరాశ పడిన నేపధ్యంలో ఈ పరీక్షను మళ్ళీ నిర్వహించదలిచిచినట్లు ఒక నోటీసు సోషల్ మీడియా ద్వారా వైరల్ కాబడటంతో వేసవి సెలవుల్లో ఉన్న విద్యార్ధులకు నీడపట్టున ఉండగానే పరీక్ష వడదెబ్బ తగలింది. సీబీఎస్ఈ కౌన్సిల్ కు అనుబంధంగా గల్ఫ్ లో సైతం ఈ పుకారు వేగంగా వ్యాపించడంతో పాఠశాలల వద్ద విద్యార్ధుల ఆందోళన మొదలయ్యంది. దీనిపై స్పందించిన బహరేన్ చాప్టర్ కన్వీనర్ డాక్టర్ ముహమ్మద్ తయ్యబ్ డి టి న్యూస్ తో మాట్లాడుతూ పరీక్ష రీషెడ్యూల్ సోషల్ మీడియాలో వ్యాపించడం ఆశ్చర్యంగా ఉందని... భారతదేశం యొక్క కేంద్ర విద్య మంత్రి స్మృతి ఇరానీ పరీక్షకి సంబంధించిన సీబీఎస్ఈ ఒక లేఖ పంపారు... అందులో ఉన్న ఒక విషయం చెప్పగలను. అదేమిటంటే...మళ్ళీ పరీక్ష జరిగే అవకాశం లేదని, ప్రశ్నాపత్రాలు దిద్దే సమయంలో విద్యార్ధులకు ఆశాజనక మదింపు ఉదారవాద లక్షణాలతో ఉపాధ్యాయులు ఉంటారని...అంతేకానీ పరీక్ష మళ్ళీ నిర్వహించరని డాక్టర్ తయ్యబ్ చెప్పారు.నకిలీ నోటేసుల సంబంధించి, ఈ బూటకపు వైరల్ పుకారు 'దివాస మూర్ఖ ' (ఫూల్స్ డే) నోటీసు చివరిలో నిజాయితీగానే తెలిపేరని...అయితే తొలి విషయానికే ప్రాధాన్యత ఇచ్చి వాట్స్ అప్ మరియు ఇతర సామాజిక మీడియాలో నకిలీ పత్రం వేలాది సంఖ్యలోని విద్యార్ధుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించాయి.
ఇటీవల జరిగిన 12 వ తరగతి సీబీఎస్ఈ లెక్కల పరీక్ష ఎంతో కష్టంగా ఉందని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆరోపించారు.ఈ పరీక్ష "సుదీర్ఘ మరియు కఠినమైన" గణితశాస్త్రం ప్రశ్నల కారణంగా 90 మార్కుల్ని మార్కులు తెచ్చుకొనే అవకాశము తగ్గించాయనే ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన ' సీబీఎస్ఈ బోర్డు పరిశోధనలో ముందు నివారణా చర్యలు తీసుకోవాలని' ప్రకటించినప్పటికీ మార్చి 16, మాత్రమే ఒక అధికారిక నోటీసు జారీ చేసింది చేశాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







