తోటి సైనికుడిని కాల్చి చంపిన వ్యక్తి. అరెస్ట్ చేసిన పోలీసులు
- September 19, 2022
కువైట్ : కువైట్ ఆర్మీలో విషాదం నెలకొంది. తోటి సైనికుడిని ఓ వ్యక్తి కాల్చి చంపాడు. బుల్లెట్ గాయమైన అతన్ని హాస్పిటల్ లో చేర్చినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. సైనికుడి పై కాల్పులు జరిపిన జవాన్ ను వెంటనే అరెస్ట్ చేశారు. అతని పై విచారణ చేపట్టారు. ఐతే ఈ ఘటన కారణాలు తెలియాల్సి ఉందని ఆర్మీ అధికారులు తెలిపారు. సంఘటనకు కారణాలేెంటన్నది విచారణలో తేలుతుందని ఆర్మీ ప్రకటించింది. అదే విధంగా ఇలాంటి సున్నితమైన ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో గానీ న్యూస్ వెబ్ సైట్లలో గానీ తప్పుగా ప్రచారం చేయవద్దని ఆర్మీ సూచించింది.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!