దుకాణం వెలుపల గిడ్డంగిలో అగ్ని ప్రమాదం అదుపు చేసిన దుబాయ్ పౌర రక్షణ విభాగం

- April 17, 2016 , by Maagulf
దుకాణం వెలుపల గిడ్డంగిలో అగ్ని ప్రమాదం అదుపు చేసిన దుబాయ్ పౌర రక్షణ విభాగం

దుబాయ్ లో ఒక దుకాణం వెలుపల గిడ్డంగిలో అగ్ని ప్రమాదం జరగ్గా దుబాయ్ పౌర రక్షణ విభాగం వెంటనే స్పందించి మంటలను అదుపు చేసింది. ఆదివారం ఉదయం 3:00  ప్రాంతంలో దుబాయ్ పౌర  రక్షణ ఆపరేషన్స్ గది వద్ద అగ్నిప్రమాదం గురించి  సమాచారం అందుకున్న  పౌర రక్షణ స్టేషన్లు నుండి మూడు  ఫైర్ బ్రిగేడ్లు ప్రమాద స్థలానికి తరలించారు.వారు అగ్నికీలలను చల్లార్చే కార్యకలాపాలు ప్రారంభించి  5:00 గంటల కల్లా  నియంత్రణలోనికి తెచ్చారు.గిడ్డంగి మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడినవారి   సంఖ్య నమోదు కాలేదు.  మరియు అగ్ని ఫోరెన్సిక్స్ నిపుణులు అగ్ని ప్రమాదానికి కారణం గూర్చి పరిశోధిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com