రెపో రేటును పెంచిన సౌదీ సెంట్రల్ బ్యాంక్
- September 22, 2022
సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) రివర్స్ రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు (bps) పెంచడంతో 250 bps నుండి 325 bps కు చేరింది. అలాగే రెపో రేటును 300 bps నుండి 375 bps (3.75%)కి పెరిగింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ లక్ష్య వడ్డీ రేటును గతంలో 2.25%, 2.50% నుండి 3%-3.25% కి సవరించింది. దీంతో సెంట్రల్ బ్యాంక్ మార్చి, మే, జూన్ , జూలైలలో రేట్లను పెంచింది. తాజా వడ్డీ రేట్ల పెంపు ఈ సంవత్సరంలో ఐదవది. రియాల్-యూఎస్ డాలర్ మధ్య మార్పుల కారణంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కదలికలను సౌదీ సెంట్రల్ బ్యాంక్ అనుసరించి వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటుంది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







