సబా అల్-అహ్మద్ సముద్ర తీరంలో షార్క్ కదలికలు
- September 23, 2022కువైట్: సబా అల్-అహ్మద్ సముద్ర తీర ప్రాంతాలలో పెద్ద షార్క్ కదలికల నేపథ్యంలో సముద్రతీరానికి వెళ్లేవారిని అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సబా అల్-అహ్మద్ సముద్ర ప్రాంతంలో జలమార్గాల మధ్య పెద్ద షార్క్ సంచరిస్తున్నట్లు సమాచారం అందినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో బీచ్‌కు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. షార్క్ ని సముద్రంలోకి తిరిగి పంపేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ