రాయల్ హాస్పిటల్ కు 4 మిలియన్ల రియాలు విరాళంగా ఇచ్చిన షేఖ్ అమీనా సౌద్
- September 23, 2022మస్కట్: రాయల్ హాస్పిటల్ కు ఏకంగా 4 మిలియన్ రియాలను విరాళంగా ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నారు షేక్ అమీనా సౌద్ బహ్వాన్. హాస్పిటల్ లో సీనియర్ సిటిజన్ ఐసీఈ యూనిట్ తో పాటు పేరెంటల్ న్యూట్రిషియన్, క్యాన్సర్ పేషెంట్లకు మందులు, ఫిజియోథెరపీ విభాగాలను విస్తరించేందుకు ఈ మొత్తాన్ని హాస్పిటల్ కు అందజేశారు.దీంతో షేక్ అమీనా సౌద్ బహ్వాన్, వారి ఫౌండేషన్ నిర్వాహకులకు హాస్పిటల్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అమీనా సౌద్ బహ్వాన్ ఫౌండేషన్, ఒమన్ హెల్త్ మినిస్ట్రీ సాయంతో రాయల్ హాస్పిటల్ లో మరిన్ని విభాగాల్లో సేవలను విస్తరిస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు