జర్మనీ ఛాన్సలర్‌తో భేటీ కానున్న అమీర్
- September 25, 2022
దోహా: ఖతార్‌కు అధికారిక పర్యటన నిమిత్తం వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌తో అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. అలాగే అత్యంత ప్రముఖమైన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. వీటితోపాటు వివిధ రంగాలలో మద్దతు, బలోపేతం చేసే మార్గాల గురించి HH అమీర్, జర్మన్ ఛాన్సలర్ చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







