ఈ నెల 28 న నేషనల్ మ్యూజియం తెరవమని తెలిపిన అధికారులు
- September 25, 2022
మస్కట్: మస్కట్ లోని నేషనల్ మ్యూజియంను ఈ నెల 28 న తెరవమని అధికారులు తెలిపారు. ఆ రోజు సందర్శకులకు అనుమతి లేదని ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మ్యూజియం డోర్లను తీయమన్నారు. సందర్శకులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఐతే ఆ రోజు ఎందుకు మ్యూజియం బంద్ చేస్తున్నారో తెలుపలేదు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







