వాటర్ ప్లాంట్ లో అవకతవకలు...తనిఖీలు నిర్వహించిన వాణిజ్య శాఖ
- September 29, 2022
మస్కట్: మస్కట్ లోని ఓ వాటర్ ఫ్లాంట్ లో అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందటంతో వాణిజ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అల్ దఖలియా గవర్నరేట్ లోని వాటర్ ఫ్లాంట్ లో తప్పుడు సమాచారాన్ని డిస్ ప్లే చేస్తున్నారు. నీళ్లన్నీ కలుషితంగా ఉంటున్నాయని చాలా మంది పౌరులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో కన్జుమర్ ప్రొటెక్షన్ అథారిటీ అధికారులతో కలిసి వాణిజ్య శాఖ అధికారులు తనిఖీలు చేశారు. శాంపిల్స్ ను సేకరించారు. నీళ్లు కల్తీ చేసినట్లు తేలితే వాటర్ ప్లాంట్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







