ఘనంగా కార్వా మోటార్స్ 100వ బస్సు ఉత్పత్తి వేడుక
- September 30, 2022
మస్కట్: FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 కోసం కార్వా మోటార్స్ తన 100వ బస్సు ఉత్పత్తిని ప్రారంభించింది. దుక్మ్ (సెజాడ్)లోని స్పెషల్ ఎకనామిక్ జోన్‌లోని కార్వా మోటార్స్ కర్మాగారంలో ఇందుకు సంబంధించిన వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్వా మోటార్స్ సీఈవో డాక్టర్ ఇబ్రహీం అలీ అల్ బలూషి మాట్లాడుతూ.. ఇది కంపెనీ 2022 ప్లాన్‌లో ఒక మైలురాయిగా నిలిచిందన్నారు. ఇప్పటి వరకు 88 బస్సులను ఖతార్‌కు ఎగుమతి చేశామని, ప్రస్తుతం అక్టోబర్ మధ్య నాటికి మరో 12 బస్సులను ఎగుమతి చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని అల్ బలూషి తెలిపారు. FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 నిర్వహణలో కార్వా మోటార్స్ వాహనాలు సేవలు అందిస్తాయన్నారు.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







