రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘన. 409 మంది ప్రవాసుల అరెస్ట్
- October 03, 2022
కువైట్: కువైట్ రెసిడెన్సీ, లేబర్ చట్టాలను ఉల్లంఘించిన 409 మంది ప్రవాసులను పబ్లిక్ సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేశారు. కువైట్ కు వచ్చిన చాలా మంది ప్రవాసులు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తున్నట్లు సమాచారం అందటంతో దాడులు నిర్వహించారు. దాదాపు 409 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేశారు. అటు 705 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 10 మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ను పట్టుకున్నారు. పలు కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న 40 ప్రవాసులను కూడా అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







