కొత్తగా పేమెంట్ సర్వీసులను ప్రారంభించిన యూఏఈ

- October 03, 2022 , by Maagulf
కొత్తగా పేమెంట్ సర్వీసులను ప్రారంభించిన యూఏఈ

యూఏఈ : ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు కొత్తగా పేమెంట్ సర్వీసులను యూఏఈ ప్రారంభించింది. అబుదాబి జ్యుడీషియల్ డిపార్ట్‌మెంట్ (ADJD), అబుదాబి ఇస్లామిక్ బ్యాంక్ (ADIB) సహకారంతో బ్యాంక్ స్మార్ట్ యాప్ ద్వారా ఈ ఫీజు చెల్లింపు సేవలు వినియోగించుకోవచ్చు. అబుదాబి ఇస్లామిక్ బ్యాంక్ వినియోగదారులకు ఈ సేవల ద్వారా చెల్లింపులు మరింత సులభం కానున్నాయి. పేమెంట్స్, డిపాజిట్స్ ప్రక్రియ వేగవంతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని యూఏఈ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com