వాణిజ్య ప్రాంతంలో అగ్నిప్రమాదం.. తప్పిన పెనుప్రమాదం

- October 04, 2022 , by Maagulf
వాణిజ్య ప్రాంతంలో అగ్నిప్రమాదం.. తప్పిన పెనుప్రమాదం

మస్కట్: సలాలా విలాయత్‌లోని ఒక వాణిజ్య సముదాయంలో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పివేశారని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) తెలిపింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు అయినట్లు తమ దృష్టికి రాలేదన్నారు. అగ్నిప్రమాదం సందర్భంగా జరిగిన ఆస్తి నష్టంపై విచారణ కొనసాగుతుందన్నారు. అగ్నిప్రమాదాల నివారణకు వాణిజ్య సముదాయాలలోని దుకాణదారులు భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని సీడీఏఏ పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com