ప్రతిఒక్కరూ కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవాలి: బహ్రెయిన్
- October 12, 2022
మనామా: కొవిడ్-19 వ్యాక్సిన్‌ను తీసుకోవడానికి ప్రతిఒక్కరూ రిజిస్టర్ చేసుకోవాలని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్‌లోని మెడికల్ సర్వీసెస్ హెడ్ డాక్టర్ హలా అల్-జాసిమ్ పిలుపునిచ్చారు. పౌరులు, నివాసితులందరికీ రెండు డోసులు ఉచితంగా అందించబడుతుందన్నారు. కరొనా వైరస్ బారి నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు అర్హులన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ http://www.healthalert.gov.bh లేదా బీఅవేర్ బహ్రెయిన్ అప్లికేషన్ ద్వారా లేదా 444కు కాల్ చేయడం ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని అల్-జాసిమ్ పేర్కొన్నారు. మొదటి డోస్ తీసుకున్న తేదీ నుండి 21 రోజుల తర్వాత తప్పనిసరిగా రెండవ డోస్ తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







